నీలాంటోడు కొన్నాళ్లు జైల్లో ఉండాల్సిందే.. హిట్ అండ్ రన్ కేసులో శివసేన నేత కొడుక్కి సుప్రీంకోర్టు వార్నింగ్
మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును నడిపి.. ముందు స్కూటీపై వెళ్తున్న దంపతులను ఢీకొట్టడమే కాకుండా, అక్కడి నుంచి పారిపోయిన ఓ నాయకుడి కొడుక్కి సుప్రీంకోర్టు స్ట్రాంగ్వార్నింగ్ ఇచ్చింది.