నువ్వే రోజూ అడుక్కుంటున్నావ్.. మళ్లీ భారత్‌పై దాడి చేస్తాడంట: పాక్ రక్షణ మంత్రి మతిలేని మాటలు..!
సొంత దేశంలో ప్రజలకు కడుపునిండా తిండి పెట్టలేని స్థితి, మంత్రులకు 6 నెలల పాటు జీతాలు కూడా చెల్లించలేని దారిద్య్రం, అప్పులు తీర్చలేక అరబ్ దేశాల ముందు సాగిలపడాల్సిన