నాశిరకం చైనా ఉక్కుకు బ్రేక్.. విదేశీ ఉక్కుపై మూడేళ్ల పాటు అదనపు సుంకాలు ప్రకటించిన కేంద్రం

చైనా నుంచి వెల్లువలా భారతదేశంలోకి వచ్చి పడుతున్న చౌక ఉక్కు దిగుమతులకు అడ్డుకట్ట వేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశీయ ఉక్కు తయారీదారుల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొన్ని రకాల ఉక్కు దిగుమతులపై మూడేళ్ల పాటు 'సేఫ్‌గార్డ్ డ్యూటీ' విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించిం