నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసిన ఈడీ

నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై దాఖలు చేసిన ఛార్జీషీట్ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేసింది.