పాక్ యుద్ధ విమానాన్ని కూల్చాం..పైలట్‌ను బంధించాం: అఫ్గాన్

కాబుల్: పాకిస్తాన్‌కు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అఫ్గాన్ దళాలు శనివారం వెల్లడించాయి. తమ దేశంలోని జలాలాబాద్‌లో పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేశామని.. పారాచూట్ సాయంతో కిందకు దూకే ప్రయత్నం చేసిన పైలట్‌ను బంధించామని తెలిపాయి