పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు సత్వర పరిష్కారం

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)లో అందే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ విజయకృష్ణన్‌ అధికారులను ఆదేశించారు.