Actor Shekhar: హాస్య నటుడు శేఖర్‌ సంచలన కామెంట్స్.. విజయ్‌కి రాజకీయ పరిజ్ఞానం శూన్యం

తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేత విజయ్‌(Vijay)కి రాజకీయాలంటే ఏమిటో తెలియవని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే ఆయనకు తగిన గుణపాఠం చెబుతారని హాస్యనటుడు ఎస్వీ శేఖర్‌ అన్నారు. శుక్రవారం ఉదయం సచివాలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ మందవెళిపాక్కంలోని ఐదో క్రాస్‌ రోడ్డుకు రంగస్థల నటుడైన తన తండ్రి వెంకట్రామన్‌ పేరు పెట్టినందుకు ఈ సందర్భంగా సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలిపారు.