పెట్రోల్ కల్తీ.. కనిపెట్టే చిట్కాలివే..

పెట్రోల్, డీజిల్.. ప్రజలకు అత్యంత అవసరమైనవి. ఈ మధ్యకాలంలో అత్యంత ప్రియంగా మారుతున్నవి కూడా. అయితే వీటిలోనూ కల్తీ జరుగుతున్న ఘటనలు నిత్యం వెలుగుచూస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కల్తీ పెట్రోల్‌ను గుర్తించడమెలా అనే దానిపై నిపుణులు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు. అలాగే పెట్రోల్ బంకుల వద్ద ట్యాంపరింగ్ జరుగుతోందా లేదా అనేది ఎలా కనిపెట్టవచ్చనేదీ వివరిస్తున్నారు. ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.