మక్తల్ - నారాయణపే ట- కొడంగల్ ఎత్తిపోత ల పథకంలో భాగంగా చేపట్టిన పనుల్లో కాం ట్రాక్టర్లు పైపులైన్ కోసం చేపట్టిన పనుల కార ణంగా రైతులు వేసుకు న్న పంటలపై మొర్రం, రాళ్లు, మట్టి పైపులు వే స్తూ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారని నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి అన్నారు.