పెండ్లి బంధంలోకి టెన్నిస్ లెజెండ్ వీనస్ విలియమ్స్

అమెరికా టెన్నిస్ లెజెండ్, ఏడుసార్లు గ్రాండ్‌‌‌‌స్లామ్ సింగిల్స్ చాంపియన్ వీనస్ విలియమ్స్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.