పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలి

పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్ధవంతంగా చేపట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని రేపల్లెవాడలోని మహేశ్వరి కాటన్‌ జిన్నింగు మిల్లును సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.