టీజీ టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక వెసులుబాటు కల్పించింది. గతంలో రాసిన టెట్ పరీక్షల హాల్ టికెట్ నంబర్లు మర్చిపోయి, రిజల్ట్స్ చూసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి వెబ్సైట్లో ప్రత్యేక లింక్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు టెట్ కన్వీనర్ రమేశ్ తెలిపారు.