పోతే రూ.3 లక్షలు.. వస్తే వాటా గ్రూపులుగా ఏర్పడి వైన్స్లకు టెండర్లు

మద్యం దుకాణాలకు నూతన లైసెన్సుల కోసం ఆశావహులు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్​గా మారి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. లక్కీ డ్రాలో పాల్గొనాలంటే రూ.3 లక్షల డీడీ చెల్లించాలి.