పెద్దపల్లి జిల్లా రామగుండంలో పేలిన తుపాకీ.. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు..
పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) సీఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది.