పేదలకు జరిగే మేలును ప్రతిపక్షాలు అడ్డుకోవద్దు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఖమ్మం, వెలుగు: తక్కువ కాలంలోనే వందల మందికి గ్రూప్ –1 ఉద్యోగాలు ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం రికార్డు సృష్టించిందని, ఇది చారిత్రక ఘట్టమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
