పదేళ్లలో ఏమీ చేయనోళ్లు ఇప్పుడేం చేస్తారు? : ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్

పదేళ్లు అధికారంలో ఉండి మెదక్‌ను అభివృద్ధి చేయని వారు ఇప్పుడు గెలిస్తే ఏం చేస్తారని ఎమ్మెల్యే రోహిత్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మెదక్ రాందాస్ చౌరస్తాలో జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు.