పదో తరగతి సప్లిమెంటరీ 2026 ఫలితాల్లో గరిష్ఠ ఉత్తీర్ణత.. ఇవాళ్టి నుంచి రీకౌంటింగ్‌కు ఛాన్స్!

TG SSC 10th class Supplementary Results 2026: రాష్ట్ర పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది. మొత్తం పరీక్ష రాసిన విద్యార్థుల్లో 82.61 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలికలు బాలుర కంటే మెరుగైన ఫలితాలు నమోదు చేశారు. జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు జిల్లాలు 100 శాతం ఉత్తీర్ణతతో నిలిచాయి..