పేద విద్యార్థులకు స్కాలర్షిప్ లు .. సినీ నటుడు విజయ్ దేవరకొండ..

అచ్చంపేట, వెలుగు: పేద విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దేవరకొండ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో మెరిట్​ స్టూడెంట్లకు స్కాలర్​షిప్​లు అందజేస్తున్నట్లు సినీ నటుడు విజయ్​ దేవరకొండ తెలిపారు.