పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలి

రామగుండం పాత మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో అసంపూర్తిగా వదిలేసిన పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ డిమాండ్‌ చేశారు.