ప్రజలకు బాల్క సుమన్ క్షమాపణ చెప్పాలి : బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్
టిజేబీకేఎస్ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు గానూ తెలంగాణ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్క్షమాపణ చెప్పాలని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.