ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ కుమార్ దీపక్
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో ఉన్న మాతాశిశు ఆస్పత్రిని తనిఖీ చేశారు.