పేరెంట్స్ మందలించారని.. నలుగురు బాలికల సూసైడ్

అబ్బాయిలతో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు మందలించడంతో నలుగురు బాలికలు సూసైడ్ చేసుకున్నారు. బిహార్​లోని ఔరంగాబాద్ జిల్లాలో ఈ విషాదం చోటు చేసుకుంది.