పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు వస్తయ్ : డీసీసీ అధ్యక్షురాలు దేవి ప్రసన్న
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచితస్థానంతో పాటు పదవులు వరిస్తాయని భద్రాద్రికొత్తగూడెం జిల్లా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న అన్నారు.