ప్రతీ విషయాన్ని రాజకీయం చేయొద్దు : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ఆరోపణలకు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి కౌంటర్​ ఇచ్చారు. అరబిందో ఫ్యాక్టరీపై విచారణ చేయకపోతే తగులబెడతానని ఎమ్మెల్యే హెచ్చరించారు.