ప్రతి సమస్యను పరిష్కారించే బాధ్యత నాది: సీఎం చంద్రబాబు

నంద్యాల జిల్లా బనగానపల్లెలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.