ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్.. జపాన్‌ను అధిగమించి 4వ స్థానం కైవసం

భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతిని సాధిస్తూ.. 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.