ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో భాగ్యరాజ్ అంత్యక్రియలు.. కన్నీరు పెట్టుకున్న సీఎం విజయ్!

దర్శకుడు భాగ్యరాజ్ మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ , సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ఆర్. మాధవన్ వంటి దిగ్గజాలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్, రజనీకాంత్ ఇతర సినీ ప్రముఖులు స్వయంగా భాగ్యరాజ్ నివాసానికి చేరుకుని, ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు