ప్రేమ వివాహం చేసుకొని.. తల్లితో కలిసి కొట్టి చంపిండు.. అదనపు వరకట్నం కోసం అమానుషం

వికారాబాద్, వెలుగు: ఇద్దరూ ప్రేమించుకున్నారు.. తొలుత పెద్దలను ఎదిరించి, తర్వాత ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. 8 నెలలకే అదనపు వరకట్నం, బంగారం తీసుకురావాలంటూ భర్త, అత్త ఆ యువతిని శారీరకంగా, మానసికంగా వేధించారు