పర్యావరణ సవాళ్లపై వర్సిటీలు పరిశోధనలు చేయాలి : బాలకిష్టారెడ్డి

పర్యావరణ సవాళ్లకు పరిష్కారాలను అందించడంలో యూనివర్సిటీలు కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి(టీజీసీహెచ్ఈ) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి పిలుపునిచ్చారు.