పరారీలో ఉన్న ప్రధాన నిందితుడి అరెస్ట్
నందిన్నె మాజీ సర్పంచు చిన్నభీమారాయుడు హత్యకేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడిని మంగళవారం సీఐ టంగుటూరి శ్రీను అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి బుధవారం సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.