ప్రైవేట్ కు దీటుగా సర్కారు బడి..అందంగా నిజామాబాద్ జిల్లా నారాయణపేట స్కూల్ ప్రాంగణం

వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభానికి స్కూళ్లు సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం నారాయణపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రీ ప్రైమరీ స్కూల్​ను పిల్లలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.