కొత్తగా ఎన్నికైన సర్పంచ్ లు ఇదే విజయోత్సాహంతో పల్లెల ప్రగతికి పాటుపడాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు. గురువారం మరిపెడ మండలం తాళ్ల ఊకల్, వెంకంపాడు, రూప్సింగ్ తండా, చింతలగడ్డ తండా, పాంబండ తండా సర్పంచ్ లు మరిపెడ బంగ్లాలోని క్యాంపు ఆఫీసులో అనుచరులతో కలిసి ఎమ్మెల్యేను మర్యాదపూర్