పాలిసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ రిలీజ్ ..ఇవాళ్టి(జులై) నుంచి 3 వరకు దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్రంలోని సర్కారు, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ను టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన విడుదల చేశారు. 2026–-27 విద్యాసంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న సీట్లను ఈ విడతలో భర్తీ చేయనున్నారు.