రాష్ట్రంలోని పలు జిల్లాల ప్రజలను వణికిస్తున్న పెద్దపులిని పట్టుకోవడానికి పుణె టీమ్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఆరేపల్లి గ్రామ పరిసరాల్లో పులి మకాం వేసినట్టు అటవీశాఖ నిర్ధారించింది.