పులి చుట్టూ పుకార్లు: రోడ్డుపై, గ్రామ శివార్లలో సంచరిస్తున్నట్లు ఫేక్‌‌‌‌ వీడియోలు, ఫొటోలు

మూడు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి బయలుదేరిన ఓ మగ పులి మూడు జిల్లాల ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. బోనుల్లో చిక్కకుండా.. ట్రాప్‌‌‌‌ కెమెరాలకు దొరకకుండా అలుపెరగని ప్రయాణం సాగిస్తోంది.