పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వచ్చి.. రాజకీయం చేస్తామంటే కుదరదు : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
పవన్ కల్యాణ్ హైదరాబాద్ కు వస్తే తమకు బాధ లేదని, కానీ ఇక్కడ రాజకీయం చేస్తామంటే కుదరదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఫైర్అయ్యారు. కమలం పువ్వుకు ఉన్న రెక్కల్లో ఆయనో రెక్క అని ఎద్దేవా చేశారు.