పశ్చిమ బెంగాల్ వరకు పాకిన కాషాయం.. మోదీమే భారత్ అంటూ సరికొత్త ఇండియా మ్యాప్‌ విడుదల చేసిన బీజేపీ

పశ్చిమ బెంగాల్‌లో కమల దళం విజయం సాధించడంతో.. భారతీయ జనతా పార్టీ సరికొత్త భారత్ మ్యాప్‌ను విడుదల చేసింది. దేశరాజధాని ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు కాషాయం రంగు పాకిందని చెబుతూ.. సంచలన పోస్టును కూడా పెట్టింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ పోస్టులో భాగంగానే 2047 వరకు వికసిత భారత్‌ను నిర్మిద్దామంటూ బీజేపీ చెప్పుకురాగా.. అప్పటి వరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్నిఏర్పాటు చేయాలని కమలదళం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆపూర్తి వివరాలు మీకోసం.