పైసల్ ఇస్తేనే NOC.. మేజర్ క్రికెట్ లీగ్ ఆడేందుకు భారీగా వసూళ్లు చేస్తున్న పాక్ క్రికెట్ బోర్డు?

విదేశీ టీ20 లీగ్‌లలో ఆడే తమ దేశ ఆటగాళ్లకు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) జారీ చేసేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఏకంగా 25,000 అమెరికన్ డాలర్లు (సుమారు రూ. 21 లక్షలు) వసూలు చేయాలని నిర్ణయించడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో పెను దుమారం రేపుతుంది.