ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ పై ప్రభుత్వం స్పష్టతనివ్వాలి :  బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్

ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఆ తర్వాతే  కౌన్సెలింగ్‌‌‌‌లు నిర్వహించాలని బీసీ నేత జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.