ఫుట్‌బాల్ ఫీవర్.. ‘ఫిఫా’ ఫైనల్ కోసం ఏకంగా పరీక్షలనే వాయిదా వేసిన స్కూల్!

కోల్‌కతా అనగానే ఫుట్‌బాల్.. ఫుట్‌బాల్ అనగానే కోల్‌కతా గుర్తుకురావడం సహజం. అక్కడ ఫుట్‌బాల్‌ను కేవలం ఒక ఆటలా కాకుండా మతంలా భావిస్తారు.