ఫుట్బాల్ స్పైక్స్తో మైదానంలోకి ప్రధాని మోదీ.. యువ మిత్రులతో ఆటపాట!

సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన తనదైన శైలిలో యువతను ఉత్సాహపరుస్తూ ఫుట్బాల్ ఆడుతున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.