ఫండ్స్, పర్మిషన్ల కోసం రాజకీయాలకతీంగా గళమెత్తాలి: ఎంపీలకు సీఎం పిలుపు

రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకతీతంగా పార్లమెంట్లో గళమెత్తాలని ఎంపీలకు సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న ఫండ్స్, పర్మిషన్లు సాధించుకోవాలన్నారు.