'ఫ్యామిలీ మ్యాన్' ఫస్ట్ ఛాయిస్ మెగాస్టార్.. క్రేజీ సీక్రెట్‌ను లీక్ చేసిన రాజ్‌ నిడిమోరు!

బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్' (The Family Man) వెబ్ సిరీస్ ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సిరీస్ వెనుక ఒక ఊహించని క్రేజీ సీక్రెట్ దాగుంది. ఈ రోల్‌లో మనోజ్ బాజ్‌పాయ్ కంటే ముందు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించాల్సింది