ఫెర్టిలైజర్ యాప్‌తో అక్రమాలకు చెక్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

ఫెర్టిలైజర్ యాప్​కు విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ యాప్ ద్వారా యూరియా పంపిణీలో పారదర్శకత పెరిగిందని, బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలు వంటి అక్రమాలకు అడ్డుకట్ట పడిందని పేర్కొన్నారు.