ఫ్రెండ్‌ను కాపాడి... సాగర్ కాల్వలో పడిన స్టూడెంట్లు..ఖమ్మంలో విషాదం
ఖమ్మంటౌన్, వెలుగు : నీటిలో మునిగిపోతున్న ఫ్రెండ్‌ను కాపాడిన ఇద్దరు స్టూడెంట్లు.. తర్వాత పట్టు తప్పి కాల్వలో పడిపోయారు. ఇందులో ఒకరి డెడ్‌బాడీ దొరకగా.. మరో బాలుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.