ఫోరెనిక్స్ ప్రమాదంపై విచారణ జరిపించాలి : ఎన్వీ సుభాష్

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం యాదృచ్ఛికం కాదని, సాక్ష్యాలను మాయం చేసేందుకు జరిగిన పక్కా కుట్ర అని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ ఆరోపించారు.