బీఆర్‌ఎస్ నేతలవి అహంకారపు మాటలు : మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
‘పదేండ్ల పాటు అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారు, ప్రజలు గుణపాఠం చెప్పినా వారి తీరు మారడం లేదు’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు.