బీఆర్ఎస్ నా ఫోన్ ట్యాప్ చేస్తోంది.. నేను మాట్లాడింది వాళ్లకు తెలిసిపోతోంది: మంత్రి పొంగులేటి
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన వ్యా ఖ్యలు చేశారు. తన ఫోన్ ను బీఆర్ఎస్ ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. తాను అధికారులతో మాట్లాడిన