బంగారం అనుకుని అలంకరణ నగలు చోరీ... సూరారం లక్ష్మీ గణపతి ఆలయంలో దొంగతనం
జీడిమెట్ల, వెలుగు: సూరారం పీఎస్పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇంటి గేటు తెరుచుకుని ఇంట్లోకి వచ్చి మ్యాన్‌హోల్స్, సైకిల్స్ఎత్తుకెళ్లడం నుంచి దేవాలయాల్లో హుండీలు పగల గొడుతూ ప్రజలకు కంటిమీద