బంగ్లాదేశ్‌కు భారత్ భరోసా.. అదనంగా 5,000 టన్నుల డీజిల్ సరఫరా ప్రారంభం

బంగ్లాదేశ్‌లో ఇంధన చక్రం ఆగకుండా, అక్కడి వెలుగులు ఆరిపోకుండా ఉండేందుకు భారత్ తన ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా నిరంతరాయంగా డీజిల్‌ను పంపిస్తోంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో డీజిల్ సరఫరా చేస్తున్న ఇండియా.. ఇప్పుడు అదనంగా మరో 5 వేల టన్నుల ఇంధనం పైపుల గుండా పంపిస్తోంది. అస్సాం కొండల నుంచి బయలుదేరిన ఈ ఇంధన ప్రవాహం బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిని ఎలా పోస్తోంది, ఇప్పటి వరకు భారత్ బంగ్లాదేశ్‌కు ఎంత మొత్తంలో డీజిల్‌ను సరఫరా చేసిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.